Remedy for Skin diseases || Remedy for Rashes

చర్మవ్యాధులకు అద్భుతమైన ఔషదాలు

Remedy 1:

10 తులసి ఆకులు, 1స్పూను పసుపు, అల్లం రసం కలిపి నూరండి, ఇది శరీరం మేద దద్దుర్లు ఉన్న చోట పూయండి. 
దద్దుర్లు, దురదలు, మొటిమలు, మచ్చలు ఎలాంటివి అయినా  తగ్గిపోతాయి.



Remedy 2:

ఆముదం, మరియు అల్లం రసం సమానభాగాలలో కలిపి, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నచోట రాయండి. ఎలాంటి చర్మవ్యాధి ఐన తగ్గిపోతుంది.



Remedy 3:

వాము బెల్లం సమాన భాగాలు తీసుకుని మెత్తగా నూరి, ఉసిరికాయ అంత మోతాదు తినాలి. ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా తినాలి. 



సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

No comments:

Post a Comment