Instant Glow Facepack

ఇది natural ఫేస్ ప్యాక్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖానికి మంచి fair ని glow ని ఇస్తుంది.

దీనికి కావలసిన పదార్ధాలు:-


1. కోడి గ్రుడ్డు తెల్ల సోన     -- 2 స్పూన్స్
2. బాదం పప్పుల పొడి     -- 1 స్పున్
3. తేనె                            -- 1స్పున్
బాదం పప్పులని నానబెట్టి పైన తోలు తీసి ఎండబెట్టి పొడి చేసుకోవాలి.

తయారుచేసుకొనే పద్దతి:-

ఈ మూడింటిని ఒక కప్ లో వేసి బాగా కలుపుకోవాలి.
బ్రష్ తో మృదువుగా ఫేస్కి, మెడకి, చేతులకి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
చాలా మంచి ఫలితాలు లభిస్తాయి.



సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

No comments:

Post a Comment