Tips to increase bone strength

ఎముకల  పటిష్టత కు ఔషధాలు


ఎముకలకు పటిష్టత, ఎముకులకు బలం కొరకు ఏ ఔషదాలు అద్భుతం గా పనిచేస్తాయి.

కావలసినపదార్ధాలు:

1. నల్ల నువ్వుల పొడి       --  5గ్రా 

2. శతావరి                          --   3గ్రా 

3. శొంఠి పొడి                      --  3గ్రా 

4. పటికబెల్లం పొడి          --   5గ్రా 

ఈ పొడులన్నీ కలిపి తిని ఒక గ్లాసు పాలు త్రాగాలి, లేదా పాలలో  ఈ పొడులన్నీ వేసి కలిపి త్రాగవచ్చు.
ఈ మోతాదులు ఒక పూటకి  సరిపోయేది మాత్రమే.





సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చేయండి.


మా youtube  ఛానల్ ని సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.youtube.com/channel/UCqpoQfFYViQ6rIVrhSnyJdA?sub_confirmation=1

Remedy for Respiratory Diseases || Remedy For Swasakosa vyadulu

శ్వాసకోశ వ్యాధుల నివారణకు,  కొంచెం నడవగానే ఆయాసం గా ఊపిరి ఆడనట్లుగా ఉండటం.


కావలసిన పదార్ధాలు:

1. తులసి ఆకులు     - 10.

2.  మిరియాలు       - 2.

3. అల్లం ముక్కలు  - 2గ్రా.

4. పటిక బెల్లం పొడి   - 1 స్పూను.

తయారీవిధానం:

స్టవ్ వెలిగించి ఒక పాత్ర  పెట్టి, ఒక గ్లాసు నీరు పోసి, ఆ నీళ్ళల్లో తులసి ఆకులు, మిరియాలు, అల్లం ముక్కలు వేసి,  అర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి. 

అర  గ్లాసు అయ్యాక 1స్పూను పటికబెల్లం పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్  చేసెయ్యాలి.

 ఈ కషాయాన్ని మనం ఎంత వేడి అయితే త్రాగగలమొ అంత వేడి వరికు  చల్లార్చి త్రాగాలి. ఉదయం, సాయంత్రం త్రాగాలి.  

త్రాగిన తరువాత ఒక గంట వరకు ఏమి తినకూడదు, త్రాగకూడదు.

అన్ని రకాల శ్వాశకోశ వ్యాధులు తగ్గిపోతాయి, మరియు కొంచెం దూరం నడవగానే ఆయాసం గా ఊపిరి అందినట్లు గా ఉంటుంది, అలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Remedy for Skin diseases || Remedy for Rashes

చర్మవ్యాధులకు అద్భుతమైన ఔషదాలు

Remedy 1:

10 తులసి ఆకులు, 1స్పూను పసుపు, అల్లం రసం కలిపి నూరండి, ఇది శరీరం మేద దద్దుర్లు ఉన్న చోట పూయండి. 
దద్దుర్లు, దురదలు, మొటిమలు, మచ్చలు ఎలాంటివి అయినా  తగ్గిపోతాయి.



Remedy 2:

ఆముదం, మరియు అల్లం రసం సమానభాగాలలో కలిపి, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నచోట రాయండి. ఎలాంటి చర్మవ్యాధి ఐన తగ్గిపోతుంది.



Remedy 3:

వాము బెల్లం సమాన భాగాలు తీసుకుని మెత్తగా నూరి, ఉసిరికాయ అంత మోతాదు తినాలి. ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా తినాలి. 



సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

Redmedy For High BP

హై బీపీ కి సింపుల్ రెమెడి.


ఒక గ్లాసు నీళ్ళల్లో, 4 స్పూన్ల నిమ్మరసం, రెండు స్పూన్ల అల్లం రసం, రెండు స్పూన్ల ధనియాలపొడి, రెండు స్పూన్ల తేనె కలిపి, పొద్దున్నే పరగడుపున త్రాగాలి. 
త్రాగిన తరువాత గంట వరకు ఏమి తినకూడదు.

Note: ధనియాలు దోరగా వేేయించి పొడి చేసుకోవాలి.

గుండెదడ, హై బీపీ, అలసట, నీరసం, తల తిప్పటం, తల నొప్పి సమస్యలు తగ్గుతాయి.





సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.