ఎముకల పటిష్టత కు ఔషధాలు
ఎముకలకు పటిష్టత, ఎముకులకు బలం కొరకు ఏ ఔషదాలు అద్భుతం గా పనిచేస్తాయి.
కావలసినపదార్ధాలు:
1. నల్ల నువ్వుల పొడి -- 5గ్రా
2. శతావరి -- 3గ్రా
3. శొంఠి పొడి -- 3గ్రా
4. పటికబెల్లం పొడి -- 5గ్రా
ఈ పొడులన్నీ కలిపి తిని ఒక గ్లాసు పాలు త్రాగాలి, లేదా పాలలో ఈ పొడులన్నీ వేసి కలిపి త్రాగవచ్చు.
ఈ మోతాదులు ఒక పూటకి సరిపోయేది మాత్రమే.
సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చేయండి.
మా youtube ఛానల్ ని సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.youtube.com/channel/UCqpoQfFYViQ6rIVrhSnyJdA?sub_confirmation=1
No comments:
Post a Comment